BPT: కార్తీక మాసంలో సోమవారం సందర్భంగా జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు, పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీచ్లలో పోలీసులు నిరంతర నిఘా ఉంచి అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు!


