నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మను వారి నివాసంలో సీతారామపురం మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు, ఎంపీటీసీ కుర్ర రత్తయ్య యాదవ్, వీరారెడ్డి, దుగ్గయ్య, బ్రహ్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
వేమిరెడ్డి దంపతులను కలిసిన టీడీపీ నేతలు


