హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'RSKలో అందుబాటులో రబీ విత్తనాలు'

VZM: రబీ 2026కు సంబంధించి కట్ట జనుము, మినుము విత్తనాలు రాయితీతో పంపిణీ నిమిత్తం గంట్యాడ RSKలో సిద్ధంగా ఉన్నాయని MAO శ్యాంకుమార్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కట్టె జనుము, మినుము విత్తనాల రాయితీ ధరలు ప్రభుత్వం నుంచి రాగానే పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఈ విత్తనాలు కావలసిన రైతులు వన్‌బి, ఆధార్‌ కార్డు తీసుకొని RSKల్లో సంప్రదించాలన్నారు.