ఎన్టీఆర్: నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కొలగాని ప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తల మద్దతుతో ఆయన ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రసాదరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కేతవీరునిపాడు కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాదరావు


