హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విప్పర్ల కేసు నిందితులపై చర్యలు తీసుకోవాలి'

PLD: విప్పర్లలో టీడీపీకి చెందిన రెండు వర్గాలు నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, కత్తులతో భయాందోళనలు సృష్టించాయని వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి ఆరోపించారు. బాంబులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నా నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. హోంగార్డుపై కత్తితో దాడి యత్నం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.