SKLM: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఉన్న పాత శివాలయం వద్ద భక్తులు బారులు తీరారు. ఈరోజు తెల్లవారి జాము నుంచి శివాలయానికి భక్తులు తరలివచ్చి శివనామస్మరణతో శివలింగానికి అభిషేకాలు, పళ్ళు, కొబ్బరి కాయ, పాలు, పుష్పాలు, పసుపు, కుంకుమ తదితర పూజ సామగ్రి నీ భక్తులు సమర్పించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాత శివాలయంలో బారులు తీరిన భక్తులు


