కృష్ణా: గుడివాడ మున్సిపల్ టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా మరీదు కరుణ ఖరారయ్యారు. దీంతో ఆమె సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 3 వార్డులు మినహా మిగిలిన స్థానాలకు కూటమి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రతి వార్డులో భారీగా ఆశావహులు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక కూటమి నేతలకు కష్టతరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
గుడివాడ టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా మరీదు కరుణ


