MNCL: మందమర్రిలోని సీఈఆర్ క్లబ్‌లో ఈ నెల 17న, మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక ఆయుర్వేద వైద్య శిబిరం జరగనుంది. హైదరాబాద్‌లోని మాతా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ విశ్వనాథ మహర్షి సేవలందిస్తారు. గతంలో శిబిరానికి వచ్చినవారితో పాటు కొత్త రోగులూ హాజరై ప్రయోజనం పొందాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
మందమర్రిలో 17న ఆయుర్వేద శిబిరం


