GDWL: అయిజ నుంచి గద్వాలకు వస్తున్న RTC బస్సులో ఓ ప్రయాణికురాలు సెల్‌ఫోన్‌ను మర్చిపోయి రైల్వేస్టేషన్లో దిగిపోయారు. బస్సులో ఫోన్‌ను గుర్తించిన కండక్టర్ కిష్టన్న, డ్రైవర్ రాధాకృష్ణ వెంటనే కంట్రోలర్ వెంకటేశు సమాచారం అందించారు. అనంతరం ఫోన్‌ను సంబంధిత ప్రయాణికురాలికి సురక్షితంగా అందజేశారు. సిబ్బంది నిజాయతీని పలువురు అభినందించారు.
తెలంగాణ
నిజాయతీ చాటిన గద్వాల RTC సిబ్బంది


