హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పునుంతల బీజేపీ ఎస్సీ మోర్చా కమిటీ ఎన్నిక

NGKL: ఉప్పునుంతల మండల బీజేపీ ఎస్సీ మోర్చా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పానుగంటి కరుణాకర్, ఉపాధ్యక్షులుగా మద్దెల బండ కుమార్, పాతుకుల రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా బోలె నాగరాజు, ఇంజమూరి తిరుపతి ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.