KNR: భారత్ సమ్మిట్ విజయవంతం కావడం రాష్ట్రానికి గర్వకారణమని డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేశ్ ఆదివారం అన్నారు. ప్రముఖులు పాల్గొనడంతో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం సాగుతోందన్నారు. అభివృద్ధి కార్యక్రమంపై బీజేపీ విమర్శలు విచారకరమని, రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలన్నారు.
తెలంగాణ
'భారత్ సమ్మిట్ విజయవంతం కావడం రాష్ట్రానికి గర్వకారణం'


