BHNG: మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ఎదుల రిజర్వాయర్ నుంచే సాగునీరు అందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చౌటుప్పల్‌లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఎదుల రిజర్వాయర్ నుంచే సాగునీరు అందించాలి'


