BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం వెండి జోడు సేవ నేత్రపర్వంగా సాగింది. స్వామివారి అలంకారమూర్తులను నూతన వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి, మంగళవాయిద్యాల నడుమ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు మంగళహారతులు పడుతూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తల సందడి నెలకొంది.
తెలంగాణ
VIDEO: కన్నుల పండుగగా శ్రీవారి వెండిజోడు సేవ


