HYD: బేగంపేట డివిజన్‌లోని ఎన్బీటీ నగర్‌లో నిర్వహించిన గ్యార్వీ షరీఫ్ వేడుకల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ
గ్యార్వీ షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


