హైదరాబాద్: 28°C
తెలంగాణ

22 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

జనగామ ఏబీవీ ఉన్నత పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఉపాధ్యాయులు, సుమారు 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.