WNP: రోడ్ల విస్తరణతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిపో రోడ్డు పండ్ల వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశించారు. ఆదివారం షెడ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, వెంటనే పనులు చేపట్టి వ్యాపారులకు కేటాయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. చిరు వ్యాపారుల ఉపాధికి నష్టం కలిగించ వద్దన్నారు.
తెలంగాణ
పండ్ల వ్యాపారులకు తాత్కాలిక షెడ్ల ఏర్పాటు


