అంతర్జాతీయ వేదికలపై దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసినంత మాత్రాన రాహుల్ గాంధీకి అధికారం దక్కదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. పూణేలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలు మానేసి గ్రామాల్లో తిరగాలని హితవు పలికారు. ప్రధాని మోదీని కించపరిచే ప్రయత్నాలు మానితేనే భవిష్యత్తు ఉంటుందని, లేదంటే కాంగ్రెస్‌కు మరో 30 ఏళ్లయినా అధికారం రాదని అన్నారు.
వార్తలు
మరో 30 ఏళ్లయినా వారికి అధికారం రాదు: అమిత్ షా


