RR: కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫరూఖ్‌నగర్ మండలం రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా రోజుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు స్వర్ణ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు వెల్లడించారు.
తెలంగాణ
కార్తీక మాసంలో ఆలయ కీలక నిర్ణయం


