హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

JGL: ధర్మపురి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నవంబర్ 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. బీర్పూర్ 1, 2, బుడగ జంగాల కాలనీ, చెరుకుపల్లి, జైన సెకండ్, కోమన్‌పల్లి, కోనాపూర్ సెకండ్, మద్నూర్ 2, నేరెళ్ల 1, పడకల్, పోతారం 1, రామయ్యపల్లి 1, రంగపేట 2,తుంగూర్ 1,2,వెంకటాపూర్ కేంద్రాలకు సంబంధించిన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.