MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణిలో జరుగుతున్న అవకతవకలను నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. అర్హులైన పేదలకు న్యాయం జరగాలన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఇళ్లను ప్రతి వార్డులో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అర్హులకు ఇళ్లు పంపిణీ చేయాలి: BRS


