హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉస్మానియా సభలో నేతకాని నాయకులు

MLG: ఎస్సీ వర్గీకరణలో నేతకాని సామాజిక వర్గానికి న్యాయ కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 'హలో నేతకాని-ఛలో ఉస్మానియా' సభకు ములుగు జిల్లా నాయకులు, ప్రజలు హాజరయ్యారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు చొరవ, సర్పంచ్ శ్రీలత సహకారంతో తరలివెళ్లారు. నేతకానీలకు 2 శాతం రిజర్వేషన్, ప్రత్యేక గ్రూపు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు.