హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాదీ ముబారక్, చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KMR: మహమ్మద్ నగర్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అర్హులకు నూతన పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.