NLR: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో భాగంగా కావలి పురపాలక సంఘ మేయర్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ను ఎంపిక చేసింది. పార్టీ అధిష్ఠానం తనకు అవకాశం కల్పించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
కావలి బీజేపీ ఛైర్మన్ అభ్యర్థిగా భరత్


