గుంటూరు ఏటుకూరు జంక్షన్ NH-16 సర్వీస్ రోడ్డులోని పెట్రోల్ బంకులో పెట్రోల్‌తో పాటు నీళ్లు రావడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశాడు. రూ.110 పెట్రోలు 940 మి.లీకు బదులుగా 750 మి.లీ మాత్రమే వచ్చిందని ఆరోపించాడు. ఐదు రోజుల క్రితం వీఐపీ రోడ్డులోనూ ఇలాంటి ఘటన జరగడంతో అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బంకుల్లో కల్తీ కలకలం


