అన్నమయ్య: చిట్వేలి మండలంలో 9 మంది సర్పంచ్ పదవులకు 13 మంది వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి ఏ. మురుగన్ తెలియజేశారు. చిట్వేలి నామినేషన్ కేంద్రంలో ఇద్దరు సర్పంచులుగా ఏడు మంది వార్డు సభ్యులుగా, నాగవరంలో కేవీఆర్ పురం గ్రామానికి ఒకరు సర్పంచిగా ఎనిమిది మంది వార్డు సభ్యులుగా, సి. కందుల వారిపల్లిలో ఐదు మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు


