హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.35 లక్షలతో అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు

KDP: ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని నాగనాగేశ్వర కోన వద్ద కార్తీకమాస భక్తుల సౌకర్యార్థం దాతలు, భక్తుల సహకారంతో సుమారు రూ.35 లక్షల వ్యయంతో అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాకింగ్ బృందం ప్రత్యేక చొరవతో నిర్మించిన ఈ కేంద్రం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. భక్తులందరూ విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.