BPT: రాష్ట్ర పురపాలక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ జాబితాలో భాగంగా బాపట్ల పురపాలక సంఘం బీజేపీ ఛైర్మన్ అభ్యర్థిగా ఎస్. సునీల్ కుమార్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఎన్నికల బరిలో నిలిచేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల బీజేపీ మేయర్ అభ్యర్థి ఎవరంటే?


