హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 18న ఎంపీపీ ఎన్నికకు విప్ జారీ

KDP: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఈ నెల 18వ తేదీ సాయంత్రం విప్ జారీ చేయనున్నట్లు ఎంపీడీవో ఫణి రాజకుమారి తెలిపారు. ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే, ఎంపీలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఆర్ఓ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు పేర్కొన్నారు.