హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవకాశం ఇస్తే పేదలకు న్యాయం చేస్తాం'

BPT: బాపట్లలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున ఇప్పటికే 20 వార్డుల్లో నామినేషన్లు పూర్తయ్యాయని పీసీసీ జనరల్ సెక్రటరీ గంటా అంజిబాబు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమకు అవకాశం ఇస్తే పేదలకు న్యాయం చేస్తామని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు.