E.G: మైనారిటీలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జాంపేటలో మహ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
'మైనార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తాం'


