ATP: మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా జేఎన్టీయూఏ ఆర్యభట్ట ఆడిటోరియంలో జిల్లాస్థాయి 'వికసిత్ భారత్ ఛాలెంజ్ ట్రాక్' పీపీటీ పోటీలు జరిగాయి. డీఆర్వో ఎ.మలోల, వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు ప్రారంభించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 12 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఉత్తములకు జనవరిలో ఢిల్లీ భారత్ మండపంలో ప్రధానికి ఆలోచనలు వివరించే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
జేఎన్టీయూఏలో పీపీటీ పోటీలు


