హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన లేపాక్షి జెడ్పీటీసీ చంద్రకళ

సత్యసాయి: పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ను లేపాక్షి జెడ్పీటీసీ దంపతులు ఆనంద్ కుమార్, చంద్రకళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో సాధించిన మెజారిటీపై చర్చించారు. అనంతరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వారిని ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జెడ్పీటీసీ దంపతులు తెలిపారు.