హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ పీఠంపై మామ-అల్లుడి పోరు

విజయనగరం జడ్పీ ఫలితాలతో జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 27 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 20, వైసీపీ 7 గెలుచుకున్నాయి. కూతురు అనూషను జడ్పీ ఛైర్‌పర్సన్ చేయాలన్న బొత్స ఆశలు ఆమె ఓటమితో దెబ్బతిన్నాయి. అల్లుడు చిన్న శ్రీను కూతురు సిరి సహస్ర తెర్లాం నుంచి గెలిచి రేసులో ముందు నిలిచారు. అయితే కుల వివాదం, నీరజ పోటీతో జడ్పీ పీఠంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.