హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ బీమా ప్రారంభం

KMR: తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనుంది. కుటుంబ సభ్యుడు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకంపై జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆదివారం పిలుపునిచ్చారు.