ELR: లింగపాలెం మండలంలోని నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ధర్మాజీగూడెం PS SI వెంకన్న బాబు తెలిపారు. మండలంలోని ధర్మాజీగూడెం, బోగోలు, లింగపాలెం, గోకవరం, అసన్న గూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు


