హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎంపీటీసీలు

ATP: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆదివారం ఆయన నివాసంలో గుత్తి మండల ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 19న జరిగే ఎంపీటీసీ, ఎంపీపీల ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. నూతన ఎంపీటీసీలకు ఎమ్మెల్యే జయరాం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు.