హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలు నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీస్

E.G: కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం నిడదవోలు ఏపీఎస్ఆర్టీసీ డిపో నుంచి పంచారామాల దర్శనానికి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు నిడదవోలు డిపో నుంచి బయలుదేరి సోమవారం రాత్రికి తిరిగి చేరుకుంటుంది. టికెట్ ధర రూ. 1,200గా నిర్ణయించారు. ఆన్లైన్ బుకింగ్ కోసం సర్వీస్ నంబర్ 97973 ద్వారా టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.