హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణి నామినేషన్

SKLM: నగరపాలక సంస్థ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా దానేటి రాధారాణి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముందుగా నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం రాధారాణి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు. కూటమి నాయకులు, జనసేన శ్రేణులు, జన సైనికులు,మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.