కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయం అని సర్పంచ్ అభ్యర్థి ముమ్మనేని రాజకుమార్ (నానీ) అన్నారు. ఆదివారం చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నానీ నారాయణరావు నగర్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపిస్తే కాలనీలో డ్రైనేజీ సమస్యలు పరిష్కారం చేస్తానని తెలిపారు. ప్రజలు కోరుకునే అభివృద్ధి పనులు సాకారం చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు కోరుకునే అభివృద్ధి పనులు చేస్తా


