WG: ఆచంట సర్పంచ్ పదవికి కూటమి బలపరిచిన అభ్యర్థిగా తమ్మినీడి పృథ్వి కుమార్ ఆదివారం ఎన్నికల అధికారి కే.రామ్మోహన్రావుకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పలువురు వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ZPTC బీర నరసింహమూర్తి, మాజీ ZPTC సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆచంట సర్పంచ్ బరిలో పృథ్వి కుమార్


