హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డయాబెటిస్‌పై నిర్లక్ష్యం వద్దు'

GNTR: డయాబెటిస్‌ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చివరకు కాలు తొలగించాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చని హెచ్చరించారు. ఆదివారం గుంటూరులోని కొరిటెపాడు వాకింగ్ ట్రాక్‌లో నిర్వహించిన జాతీయ రక్తనాళాల ఆరోగ్య అవగాహన వాకథాన్‌లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు.