VSP: విద్యాసంస్థలు, కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు ఉన్న ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సంపత్ వైన్స్‌ను వెంటనే తొలగించాలని వార్వా, నివాస్ ఆధ్వర్యంలో ఆదివారం సుజాతనగర్‌లో ధర్నా నిర్వహించారు. 114వ వార్డులో జరిగిన ఈ నిరసనలో పెందుర్తి MLA పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. ప్రజామోదం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇటువంటి మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైన్‌షాపు తొలగించాలని ధర్నా


