హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 30 కుటుంబాల చేరికలు

NDL: ఆళ్లగడ్డ(M) బత్తలూరు గ్రామంలో YCPకి చెందిన 30 కుటుంబాలు TDPలో చేరాయి. MLA భూమా అఖిలప్రియ సమక్షంలో పోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు TDP కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని MLA హామీ ఇచ్చారు. అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.