NTR: తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భిణీ మృతి చెందడం కలకలం రేపింది. నూతిపాడుకు చెందిన మన్నెం నాగలక్ష్మి (22)కు ఆపరేషన్ ద్వారా ఆడపిల్ల జన్మించింది. అనంతరం ప్లేట్లెట్స్ తగ్గడంతో విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణీ మృతి.. ఆస్పత్రి ఎదుట ఆందోళన


