హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలి'

ATP: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో జరిగిన PDSU జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్పెషల్ DSC పోస్టులను భర్తీ చేయాలని, అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.