NLR: రాష్ట్రంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో SEC కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేస్తారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి, రీపోలింగ్‌లో మధ్య వేలికి సిరా వేశారు. ఆ గుర్తులు ఇంకా చెరిగిపోకపోవడంతో ఓటింగ్‌లో గందరగోళం నివారించేందుకు చిటికెన వేలిని ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలు.. సిరా గుర్తులో మార్పు


