VSP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీయవచ్చని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు చెట్లు, స్తంభాలు, హోర్డింగ్‌ల కింద ఉండరాదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో తుఫాన్ ముప్పు


