VZM: రైతులు భూమికి మరియు మానవుడికి హాని కలిగించే రసాయనిక వ్యవసాయాన్ని విడిచిపెట్టి భూమిని సారవంతంగా మరియుమానవుడిని ఆరోగ్యవంతంగా మార్చే ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని ప్రకృతి వ్యవసాయ FMT కళావతి తెలిపారు. మెరకముడిదాం మండలం బాడం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసిన వరి పంట పొలంలో పంట కోత ప్రయోగాన్ని ( సి సి ఈ ) ఆదివారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయం తో భావితరాలకు భరోసా


