హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూపాడుబంగ్లాలో ఖారారైన రిజర్వేషన్లు ఇవే!

NDL: జూపాడుబంగ్లా మండలంలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పి.గనాపురం, భాస్కరాపురం ఎస్సీ, తంగడంచ, పి.గనాపురం ఎస్సీ మహిళ, తాటిపాడు బీసీ, మండ్లెం బీసీ మహిళ, తుదిచెర్ల, తరూరు జనరల్ మహిళ కేటగిరీలకు కేటాయించారు. తరిగోపుల, 80 బన్నూరు అన్‌రిజర్వుడ్‌గా ప్రకటించారు.