హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

46 ఏళ్లుగా ఎన్నికల్లేని గ్రామపంచాయితీ

SKLM: కవిటి మండల బైరిపురం గ్రామపంచాయతీ 1982లో ఏర్పడినప్పటి నుంచి సర్పంచ్ పదవిని పుల్లట వాసుదేవనాయుడు కుటుంబాన్నే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ప్రభుత్వ పారితోషికాన్ని గ్రామాభివృద్ధికి వెచ్చిస్తూ అందరి ఆమోదం పొందారు. గ్రామంలో పలు పార్టీల పెద్ద నాయకులు ఉన్నా దాదాపు 46 ఏళ్లుగా అక్కడ ఎన్నికలు జరగలేదు. మరి ఈసారి పదవి వారికే ఇస్తారా అని అందరూ వేచి చూస్తున్నారు.